శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం (అధిష్టానం) – చారిత్రక ఆధ్యాత్మిక సంకల్పం ఏకశిలానగరం (ఓరుగల్లు / వరంగల్) పుణ్యభూమిలో జగద్గురు శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మస్థానాన్ని వెలికితీసి, అక్కడ వారి జన్మభూమి వైభవాన్ని పునఃప్రతిష్ఠించే దిశగా శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ ,

20 సంవత్సరాల ప్రయాణం 20 ఏళ్ల సుదీర్ఘ శోధన & ఆధారాలు:
శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ వారు పూర్వాశ్రమంలో ఉన్నప్పటి నుండి 20 సంవత్సరాల పాటు నిరంతర పరిశోధనలు,
శ్రీ విద్యారణ్య స్వామివారు సంచరించిన ప్రతి స్థలాన్ని, జన్మస్థలము ఓరుగల్లు, ఏకశిలానగరము, పంపాక్షేత్త్రము, ఆనెగుంది , హంపి , కాంచి, శృంగేరీ , శ్రీరంగపట్టణము , కాశీ , విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి హంపిలో ముక్తి పొందినంత వరకు వారి జీవిత గమనాన్ని చారిత్రక ఆధారాలతో , సుమారు 60 కు పైగా చారిత్రక సంశోధన ఆధారాల తో , 900 నుండి 1350 వరకూ గల ఐతిహాసిక సామ్రాజాల , రాజుల, వివిధ ప్రాంతాల భౌగోళిక వివరాల, మరియు సనాతన ధర్మ వైదిక వాఙ్మయముల , చతుర్వేద భాష్యముల , తో శ్రీ విద్యారణ్యుల పూర్వాశ్రమ వివరములు వారి కుటుంబ పరంపరగా, గోత్రాల, వేద శాఖల , వారు అధ్యయనము చేసిన వారి గురువుల, కన్నడ, తెలుగు 100 సం ఇతిహాస సాహిత్యము తో బాటు శ్రీ విద్యారణ్యుల సమకాలీనుల చరిత్ర , అనేక శిలా శాసనాల, తామ్ర శాసనాల, గురుపరంపరా ప్రమాణాలతో సంపూణముగా విశ్లేషణ , సంశోధన,

ఓరుగల్లులో లభించిన చారిత్రాత్మక క్షేత్రాలు, పరిశోధనలో భాగంగా ఏకశిలానగరంలో శ్రీ విద్యారణ్య స్వామివారికి మరియు వారి సోదరుడైన శ్రీ సాయణాచార్యులకు సంబంధించిన 4 ప్రధాన స్థలాలను గుర్తించారు:

శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మస్థానం. వారు తీవ్రమైన సాధన/తపస్సు చేసిన పవిత్ర స్థలం. అగ్రహారము , బ్రాహ్మణ వాడ ,
శ్రీ విద్యారణ్య స్వామి, సాయణాచార్యులు పవిత్ర గృహస్థాశ్రమము , వసంత సోమయాజి , 4 వేదాలకు, భాష్యాలు (చతుర్వేద భాష్యం)నకు , పారాశర మాధవీయము, శ్రీ మాధవీయ శంకరదిగ్విజయము, పంచదశీ, వ్యాకరణ , ధర్మశాస్త్రాలు , సంగీత శాస్త్రాలకు , ఇత్యాది గ్రంథాల రచించిన స్థలాలు ఇత్యాదులతో ఒక శ్రీ విద్యారణ్య వైభవము "స్మృతి చిహ్నముగా " భవ్య కట్టడ నిర్మాణము ఓరుగల్లు ఏకశిలానగరములో ఆరంభము కానున్నది , వారి పూర్వ జీవితం మరియు సాధనకు సంబంధించిన ఇతర పవిత్ర స్థలాలు.
దానికి ముందరగా శ్రీ శ్రీ విద్యారణ్యులవారి పఞ్చధాతు ఉత్సవ మూర్తి చర ప్రతిష్ఠ శ్రీ కృష్ణ జన్మ అష్టమి సందర్భముగా ఈ సంపన్నము జరిగినది , దీనితో బాటు నిత్యా ఆరాధనము , జయంతి , ఇత్యాది ఉత్సవములు , వేద భాష్య , వేదాంత సమ్మేళనములు కూడా జరుగును,

2006 (20 సంవత్సరాల క్రితం): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన ఇదే ఓరుగల్లు ఏకశిలా నగరములో స్వామీజీ వారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు, శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినములో ఇదే రోజు శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మస్థలాన్ని పునరుద్ధరించి అక్కడ అధిష్టానం నిర్మించాలని చేసుకొన్న దృఢ సంకల్పం.

2016 (10 సంవత్సరాల క్రితం): సంకల్పం ప్రకారం సరిగ్గా 10 ఏళ్ల క్రితం, తమ దీక్షా గురువులైన బదరి జ్యోతిర్మఠ , ద్వారకా శారదా పీఠ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామివారి ఓరుగల్లుకు ఆహ్వానించి, వారి పవిత్ర హస్తాల మీదుగా కాకతీయనగర రాజధాని ఓరుగల్లులో వివిధ పురాతన మందిరాలు, శ్రీ విద్యారణ్యుల జన్మభూమి అధిష్ఠానం నకు జీర్ణోధారణ కార్యక్రమాలకు శిలా పూజ నిర్వహించారు.

04 Sept 2026 (ప్రస్తుతం): వరంగల్‌లో జరుగుతున్న తమ 14వ చాతుర్మాస్య వ్రతంలో భాగంగా, 1 నెల రోజుల సంపూర్ణముగా విశేష అనుష్ఠానం ,శ్రీ కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా అదే సమయములో శ్రీకృష్ణ జన్మాష్టమి అర్ధరాత్రి 12.00 గంటల శుభముహూర్తంలో శ్రీ విద్యారణ్య స్వామివారి పంచలోహ ఉత్సవ మూర్తికి ప్రాణప్రతిష్ఠ మరియు "చరప్రతిష్ఠ" గావించారు.

భవిష్యత్ కార్యాచరణ శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం : ప్రస్తుతం శ్రీ విద్యారణ్య స్వామివారి పంచలోహ ఉత్సవ మూర్తికి నిత్య పూజాధికాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మస్థానంలో అద్భుతమైన దివ్య క్షేత్రం రూపుదిద్దుకోనుంది,

చతుర్వేద మూర్తి సమేత శ్రీ విద్యారణ్య జన్మభూమి అధిష్టానం: నాలుగు వేదాల స్వరూపాలతో పాటు శ్రీ విద్యారణ్య స్వామివారి దివ్య మూర్తి కొలువుదీరేలా ఒక చారిత్రాత్మకమైన, అత్యంత సుందరమైన అధిష్టాన మందిరం నిర్మాణం కాబోతోంది.

ఈ మహాత్కార్యం ద్వారా ఓరుగల్లు నగరం సనాతన ధర్మానికి, వైదిక వాఙ్మయానికి మరియు అద్వైత వేదాంతానికి ప్రతిరూపమైన శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మభూమి క్షేత్రం (అధిష్టానం) ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లనుంది

08 Sept 2026 - Vishwsha Pooja in Sri Bhuvaneshwari Samet Sri Sarveshwara Swami Mandir in Warangal


sri vidyaranya janmabhoomi orugallu ekashilanagara m

09 Sept 2026 - Vishwsha Pooja in Sri Rudreshwara Swami Mandir in Warangal

English

Sri Vidyaranya Janmabhoomi Kshetra (Adhishthanam)
A Historic Spiritual Vision

Sri Vidyaranya Janmabhoomi Kshetra (Adhishthanam) –
A Historic Spiritual Vision

In the sacred land of Ekashilanagaram (Orugallu / Warangal), a historic spiritual initiative is being undertaken to identify and bring to light the birthplace of Jagadguru Sri Vidyaranya Swami and to restore and re-establish the glory and sanctity of his birthplace. This initiative is being spearheaded by Sri Govindananda Saraswati Swamiji.

A 20-Year Journey – Two Decades of Extensive Research and Evidence

Sri Govindananda Saraswati Swamiji has undertaken continuous research spanning 20 years, beginning from the period when he was still in his Purvashrama (prior stage of life).

This extensive research traces the entire life journey of Sri Vidyaranya Swami through historical evidence, covering every significant place associated with his life and travels—including his birthplace Orugallu (Ekashilanagaram), Pampakshetram, Anegundi, Hampi, Kanchi, Sringeri, Srirangapatna, Kashi, the establishment of the Vijayanagara Empire, and his attainment of liberation at Hampi.

The research encompasses more than 60 historical sources and examines the historical empires, kings, geographical details of various regions, the Sanatana Dharma and Vedic literary traditions, commentaries on the four Vedas, details of Sri Vidyaranya Swami's Purvashrama, his family lineage, gotra, Vedic branch (shakha), teachers and gurus under whom he studied, as well as approximately 100 years of Kannada and Telugu historical literature.

It also includes the history of Sri Vidyaranya Swami's contemporaries, numerous stone inscriptions, copper-plate inscriptions, and traditional Guru-parampara records. All these materials have been comprehensively examined and researched to reconstruct and understand his early life, lineage, education, spiritual journey, and historical contribution.

Historic Sites Identified in Orugallu

As part of this research, four major sites associated with Sri Vidyaranya Swami and his brother Sri Sayanacharya have been identified in Ekashilanagaram:

  • The birthplace of Sri Vidyaranya Swami.
  • The sacred place where he undertook intense spiritual practice and penance.
  • The Agraharam and Brahmin settlement associated with his early life.
  • The sacred household and scholarly environment associated with Sri Vidyaranya Swami, Sri Sayanacharya and Vasantha Somayaji, including places connected with the composition and study of commentaries on the four Vedas (Chaturveda Bhashya), Parashara Madhaviyam, Sri Madhaviya Shankara Digvijayam, Panchadashi, works on grammar, Dharmashastra, musicology, and other important texts.

A magnificent structure commemorating the glory of Sri Vidyaranya—serving as a lasting Smriti Chihnam (memorial)—is now proposed to be established in Orugallu, the historic Ekashilanagaram. Other sacred places connected with his early life and spiritual practices will also be preserved and commemorated.

As a precursor to this great undertaking, the movable Panchadhatu/Panchaloha festival idol (Utsava Murti) of Sri Vidyaranya Swami was ceremonially consecrated on the auspicious occasion of Sri Krishna Janmashtami. Alongside this, daily worship, Jayanti celebrations, Vedic and Vedantic conferences, and other religious and scholarly observances will also be conducted.

2006 – Twenty Years Ago

On the sacred occasion of Sri Krishna Janmashtami in 2006, while Swamiji was still in his Purvashrama, in this very land of Orugallu, Ekashilanagaram, he made a firm resolve to restore the birthplace of Sri Vidyaranya Swami and establish an Adhishthanam at the sacred site.

2016 – Ten Years Ago

Exactly ten years ago, in accordance with that resolve, Swamiji invited his Diksha Guru, Jagadguru Shankaracharya Swami Sri Sri Sri Swaroopananda Saraswati Mahaswamiji of Badari Jyotirmath and Dwarka Sharada Peeth, to Orugallu.

Through the sacred hands of the revered Jagadguru, Shila Puja (ceremonial worship of the foundation stone) was performed for the restoration and renovation of various ancient temples in the historic Kakatiya capital of Orugallu, as well as for the proposed Adhishthanam at the birthplace of Sri Vidyaranya Swami.

4 September 2026 – Present

As part of his 14th Chaturmasya Vrata being observed in Warangal, Swamiji undertook a month-long period of special and intensive spiritual observances.

On the sacred occasion of Sri Krishna Janmashtami, at the auspicious midnight hour of 12:00 a.m., the Prana Pratishtha and Chara Pratishtha of the Panchaloha Utsava Murti of Sri Vidyaranya Swami were ceremonially performed.

Future Plans – Sri Vidyaranya Janmabhoomi Kshetra

Daily worship and religious observances for the Panchaloha Utsava Murti of Sri Vidyaranya Swami have now commenced.

Very soon, a magnificent and divine sacred centre will take shape at the birthplace of Sri Vidyaranya Swami.

Sri Vidyaranya Janmabhoomi Adhishthanam with the Four Vedas

A historic and extraordinarily beautiful Adhishthana Mandir is proposed to be constructed, where the divine form of Sri Vidyaranya Swami will be enshrined together with representations of the four Vedas.

Through this great undertaking, Orugallu will emerge as a prominent pilgrimage centre representing Sanatana Dharma, Vedic literature and learning, and Advaita Vedanta through the sacred birthplace of Sri Vidyaranya Swami and the proposed Adhishthanam.

हिन्दी

श्री विद्यारण्य जन्मभूमि क्षेत्र (अधिष्ठानम्) – एक ऐतिहासिक आध्यात्मिक संकल्प

पवित्र एकशिलानगरम् (ओरुगल्लु / वारंगल) की पुण्यभूमि में जगद्गुरु श्री विद्यारण्य स्वामीजी की जन्मभूमि को प्रकाश में लाकर, उनके जन्मस्थान की महिमा और पवित्रता को पुनः प्रतिष्ठित करने की दिशा में एक ऐतिहासिक आध्यात्मिक कार्य का संकल्प लिया गया है। इस महान कार्य का नेतृत्व श्री गोविन्दानन्द सरस्वती स्वामीजी द्वारा किया जा रहा है।

20 वर्षों की यात्रा – दो दशकों का दीर्घ अनुसंधान एवं प्रमाण

श्री गोविन्दानन्द सरस्वती स्वामीजी ने अपने पूर्वाश्रम के समय से ही निरंतर 20 वर्षों तक व्यापक अनुसंधान किया है।

इस शोध के अंतर्गत श्री विद्यारण्य स्वामीजी के जीवन से संबंधित प्रत्येक प्रमुख स्थान—उनकी जन्मभूमि ओरुगल्लु (एकशिलानगरम्), पम्पाक्षेत्र, आनेगुंडी, हम्पी, कांची, शृंगेरी, श्रीरंगपट्टणम्, काशी, विजयनगर साम्राज्य की स्थापना तथा अंततः हम्पी में उनकी मुक्ति-प्राप्ति तक—का ऐतिहासिक प्रमाणों के आधार पर विस्तृत अध्ययन किया गया है।

इस अनुसंधान में 60 से अधिक ऐतिहासिक शोध-स्रोतों का अध्ययन किया गया है। इसमें लगभग 900 से 1350 ईस्वी तक के ऐतिहासिक साम्राज्यों, राजाओं, विभिन्न क्षेत्रों के भौगोलिक विवरणों, सनातन धर्म एवं वैदिक वाङ्मय, चतुर्वेद भाष्यों, श्री विद्यारण्य स्वामीजी के पूर्वाश्रम जीवन, उनके परिवार की परंपरा, गोत्र, वेदशाखा, उनके अध्ययन-अध्यापन से जुड़े गुरुजनों तथा कन्नड़ और तेलुगु की लगभग 100 वर्षों की ऐतिहासिक साहित्यिक परंपरा का भी अध्ययन सम्मिलित है।

इसके अतिरिक्त श्री विद्यारण्य स्वामीजी के समकालीन व्यक्तियों का इतिहास, अनेक शिलालेख, ताम्रपत्र शासनों तथा गुरु-परंपरा के प्रमाणों का भी व्यापक और समग्र विश्लेषण एवं अनुसंधान किया गया है।

ओरुगल्लु में पहचाने गए ऐतिहासिक क्षेत्र

इस अनुसंधान के अंतर्गत एकशिलानगरम् में श्री विद्यारण्य स्वामीजी तथा उनके भ्राता श्री सायणाचार्य से संबंधित चार प्रमुख स्थलों की पहचान की गई है:

  • श्री विद्यारण्य स्वामीजी की जन्मभूमि।
  • वह पवित्र स्थान जहाँ उन्होंने अत्यंत गंभीर साधना एवं तपस्या की।
  • अग्रहारम् तथा ब्राह्मण वाड़ा।
  • श्री विद्यारण्य स्वामीजी, श्री सायणाचार्य तथा वसंत सोमयाजी से संबंधित पवित्र गृहस्थाश्रम एवं विद्या-साधना के स्थान; साथ ही चारों वेदों के भाष्यों (चतुर्वेद भाष्य), पाराशर माधवीयम्, श्री माधवीय शंकरदिग्विजयम्, पंचदशी, व्याकरण, धर्मशास्त्र, संगीतशास्त्र तथा अन्य महत्वपूर्ण ग्रंथों की रचना एवं अध्ययन से संबंधित स्थान।

इन सभी ऐतिहासिक एवं पवित्र स्थलों की स्मृति और महिमा को चिरस्थायी बनाने के लिए ओरुगल्लु, एकशिलानगरम् में “श्री विद्यारण्य वैभवम्” के स्मृति-चिह्न के रूप में एक भव्य निर्माण कार्य प्रारंभ होने जा रहा है। उनके पूर्व जीवन एवं साधना से संबंधित अन्य पवित्र स्थलों का भी संरक्षण एवं स्मरण किया जाएगा।

इस महान कार्य के प्रारंभिक चरण के रूप में श्री श्री विद्यारण्य स्वामीजी की पंचधातु/पंचलोह उत्सव मूर्ति की चल-प्रतिष्ठा श्रीकृष्ण जन्माष्टमी के पावन अवसर पर संपन्न की गई। इसके साथ ही नित्य आराधना, जयंती उत्सव, वेद-भाष्य एवं वेदांत सम्मेलनों सहित विभिन्न धार्मिक एवं विद्वत् कार्यक्रम भी आयोजित किए जाएंगे।

2006 – 20 वर्ष पूर्व

वर्ष 2006 में श्रीकृष्ण जन्माष्टमी के पावन पर्व पर, जब स्वामीजी पूर्वाश्रम में थे, इसी ओरुगल्लु एकशिलानगरम् की पवित्र भूमि में उन्होंने दृढ़ संकल्प लिया कि श्री विद्यारण्य स्वामीजी की जन्मभूमि का पुनरुद्धार किया जाए और वहाँ अधिष्ठानम् का निर्माण किया जाए।

2016 – 10 वर्ष पूर्व

उस संकल्प के अनुसार ठीक दस वर्ष पूर्व, स्वामीजी ने अपने दीक्षा-गुरु, बदरी ज्योतिर्मठ एवं द्वारका शारदा पीठ के जगद्गुरु शंकराचार्य स्वामी श्री श्री श्री स्वरूपानन्द सरस्वती महास्वामीजी को ओरुगल्लु आमंत्रित किया।

उनके पावन कर-कमलों द्वारा काकतीय राजवंश की राजधानी ओरुगल्लु में विभिन्न प्राचीन मंदिरों के जीर्णोद्धार तथा श्री विद्यारण्य स्वामीजी की जन्मभूमि के अधिष्ठान के निर्माण हेतु शिला-पूजा संपन्न की गई।

4 सितंबर 2026 – वर्तमान

वारंगल में चल रहे अपने 14वें चातुर्मास्य व्रत के अंतर्गत स्वामीजी ने एक माह तक विशेष एवं पूर्ण अनुष्ठान किया।

श्रीकृष्ण जन्माष्टमी के पावन अवसर पर मध्यरात्रि 12:00 बजे के शुभ मुहूर्त में श्री विद्यारण्य स्वामीजी की पंचलोह उत्सव मूर्ति की प्राण-प्रतिष्ठा एवं “चर-प्रतिष्ठा” विधिवत् संपन्न की गई।

भविष्य की कार्ययोजना – श्री विद्यारण्य जन्मभूमि क्षेत्र

वर्तमान में श्री विद्यारण्य स्वामीजी की पंचलोह उत्सव मूर्ति की नित्य पूजा एवं आराधना प्रारंभ हो चुकी है।

शीघ्र ही श्री विद्यारण्य स्वामीजी की जन्मभूमि पर एक अद्भुत एवं दिव्य तीर्थक्षेत्र का स्वरूप साकार होने जा रहा है।

चतुर्वेद मूर्ति सहित श्री विद्यारण्य जन्मभूमि अधिष्ठानम्

चारों वेदों के स्वरूपों के साथ श्री विद्यारण्य स्वामीजी की दिव्य मूर्ति प्रतिष्ठित हो—ऐसे एक ऐतिहासिक एवं अत्यंत सुंदर अधिष्ठान मंदिर का निर्माण प्रस्तावित है।

इस महान कार्य के माध्यम से ओरुगल्लु नगर सनातन धर्म, वैदिक वाङ्मय तथा अद्वैत वेदांत के महान प्रतिनिधि श्री विद्यारण्य स्वामीजी की जन्मभूमि एवं अधिष्ठान के कारण एक प्रमुख पुण्यतीर्थ के रूप में प्रतिष्ठित होगा।

ಕನ್ನಡ

ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಜನ್ಮಭೂಮಿ ಕ್ಷೇತ್ರ (ಅಧಿಷ್ಠಾನ) – ಒಂದು ಐತಿಹಾಸಿಕ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಂಕಲ್ಪ

ಪವಿತ್ರ ಏಕಶಿಲಾನಗರ (ಓರುಗಲ್ಲು / ವರಂಗಲ್)ದ ಪುಣ್ಯಭೂಮಿಯಲ್ಲಿ ಜಗದ್ಗುರು ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಜನ್ಮಸ್ಥಳವನ್ನು ಬೆಳಕಿಗೆ ತಂದು, ಅವರ ಜನ್ಮಭೂಮಿಯ ವೈಭವವನ್ನು ಪುನಃ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸುವ ದಿಶೆಯಲ್ಲಿ ಒಂದು ಐತಿಹಾಸಿಕ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಂಕಲ್ಪ ಕೈಗೊಳ್ಳಲಾಗಿದೆ. ಈ ಮಹತ್ವದ ಕಾರ್ಯವನ್ನು ಶ್ರೀ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮೀಜಿಯವರು ಮುನ್ನಡೆಸುತ್ತಿದ್ದಾರೆ.

20 ವರ್ಷಗಳ ಪಯಣ – ಎರಡು ದಶಕಗಳ ಸುದೀರ್ಘ ಸಂಶೋಧನೆ ಮತ್ತು ಆಧಾರಗಳು

ಶ್ರೀ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮೀಜಿಯವರು ತಮ್ಮ ಪೂರ್ವಾಶ್ರಮದಲ್ಲಿದ್ದ ಕಾಲದಿಂದಲೇ ನಿರಂತರವಾಗಿ 20 ವರ್ಷಗಳ ಕಾಲ ವ್ಯಾಪಕ ಸಂಶೋಧನೆ ನಡೆಸಿದ್ದಾರೆ.

ಈ ಸಂಶೋಧನೆಯು ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಜೀವನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಪ್ರತಿಯೊಂದು ಪ್ರಮುಖ ಸ್ಥಳವನ್ನು ಒಳಗೊಂಡಿದೆ—ಅವರ ಜನ್ಮಸ್ಥಳ ಓರುಗಲ್ಲು, ಏಕಶಿಲಾನಗರ, ಪಂಪಾಕ್ಷೇತ್ರ, ಆನೆಗುಂದಿ, ಹಂಪಿ, ಕಂಚಿ, ಶೃಂಗೇರಿ, ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ, ಕಾಶಿ, ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಸ್ಥಾಪನೆ ಹಾಗೂ ಅಂತಿಮವಾಗಿ ಹಂಪಿಯಲ್ಲಿ ಮುಕ್ತಿ ಹೊಂದುವವರೆಗಿನ ಅವರ ಜೀವನಯಾತ್ರೆಯನ್ನು ಐತಿಹಾಸಿಕ ಆಧಾರಗಳೊಂದಿಗೆ ಸಮಗ್ರವಾಗಿ ಅಧ್ಯಯನ ಮಾಡಲಾಗಿದೆ.

ಈ ಸಂಶೋಧನೆಯಲ್ಲಿ 60ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಐತಿಹಾಸಿಕ ಸಂಶೋಧನಾ ಆಧಾರಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಲಾಗಿದೆ. ಕ್ರಿ.ಶ. ಸುಮಾರು 900ರಿಂದ 1350ರವರೆಗಿನ ಐತಿಹಾಸಿಕ ಸಾಮ್ರಾಜ್ಯಗಳು, ರಾಜರು, ವಿವಿಧ ಪ್ರದೇಶಗಳ ಭೌಗೋಳಿಕ ವಿವರಗಳು, ಸನಾತನ ಧರ್ಮ ಮತ್ತು ವೈದಿಕ ವಾಙ್ಮಯ, ಚತುರ್ವೇದ ಭಾಷ್ಯಗಳು, ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಪೂರ್ವಾಶ್ರಮದ ವಿವರಗಳು, ಅವರ ಕುಟುಂಬ ಪರಂಪರೆ, ಗೋತ್ರ, ವೇದಶಾಖೆ, ಅವರು ಅಧ್ಯಯನ ಮಾಡಿದ ಗುರುಗಳು ಹಾಗೂ ಕನ್ನಡ ಮತ್ತು ತೆಲುಗಿನ ಸುಮಾರು 100 ವರ್ಷಗಳ ಐತಿಹಾಸಿಕ ಸಾಹಿತ್ಯವನ್ನೂ ಅಧ್ಯಯನ ಮಾಡಲಾಗಿದೆ.

ಇದರ ಜೊತೆಗೆ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಮಕಾಲೀನರ ಇತಿಹಾಸ, ಅನೇಕ ಶಿಲಾಶಾಸನಗಳು, ತಾಮ್ರಶಾಸನಗಳು ಹಾಗೂ ಗುರುಪರಂಪರೆಯ ಪ್ರಮಾಣಗಳನ್ನು ಸಮಗ್ರವಾಗಿ ವಿಶ್ಲೇಷಿಸಿ ಸಂಶೋಧಿಸಲಾಗಿದೆ.

ಓರುಗಲ್ಲಿನಲ್ಲಿ ಗುರುತಿಸಲಾದ ಐತಿಹಾಸಿಕ ಕ್ಷೇತ್ರಗಳು

ಈ ಸಂಶೋಧನೆಯ ಭಾಗವಾಗಿ ಏಕಶಿಲಾನಗರದಲ್ಲಿ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರು ಮತ್ತು ಅವರ ಸಹೋದರ ಶ್ರೀ ಸಾಯಣಾಚಾರ್ಯರಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ನಾಲ್ಕು ಪ್ರಮುಖ ಸ್ಥಳಗಳನ್ನು ಗುರುತಿಸಲಾಗಿದೆ:

  • ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಜನ್ಮಸ್ಥಳ.
  • ಅವರು ತೀವ್ರವಾದ ಸಾಧನೆ ಮತ್ತು ತಪಸ್ಸು ಮಾಡಿದ ಪವಿತ್ರ ಸ್ಥಳ.
  • ಅಗ್ರಹಾರ ಮತ್ತು ಬ್ರಾಹ್ಮಣ ವಾಡ.
  • ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿ, ಶ್ರೀ ಸಾಯಣಾಚಾರ್ಯರು ಮತ್ತು ವಸಂತ ಸೋಮಯಾಜಿಯವರ ಪವಿತ್ರ ಗೃಹಸ್ಥಾಶ್ರಮ ಹಾಗೂ ವಿದ್ಯಾಸಾಧನೆಯ ಸ್ಥಳಗಳು; ನಾಲ್ಕು ವೇದಗಳ ಭಾಷ್ಯಗಳು (ಚತುರ್ವೇದ ಭಾಷ್ಯ), ಪಾರಾಶರ ಮಾಧವೀಯ, ಶ್ರೀ ಮಾಧವೀಯ ಶಂಕರದಿಗ್ವಿಜಯ, ಪಂಚದಶಿ, ವ್ಯಾಕರಣ, ಧರ್ಮಶಾಸ್ತ್ರ, ಸಂಗೀತಶಾಸ್ತ್ರ ಮುಂತಾದ ಗ್ರಂಥಗಳ ರಚನೆ ಹಾಗೂ ಅಧ್ಯಯನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಸ್ಥಳಗಳು.

ಈ ಐತಿಹಾಸಿಕ ಮತ್ತು ಪವಿತ್ರ ಸ್ಥಳಗಳ ಸ್ಮರಣೆಯನ್ನು ಶಾಶ್ವತಗೊಳಿಸುವ ಉದ್ದೇಶದಿಂದ ಓರುಗಲ್ಲು ಏಕಶಿಲಾನಗರದಲ್ಲಿ “ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ವೈಭವ”ದ ಸ್ಮೃತಿ ಚಿಹ್ನೆಯಾಗಿ ಒಂದು ಭವ್ಯ ಕಟ್ಟಡ ನಿರ್ಮಾಣಗೊಳ್ಳಲಿದೆ. ಅವರ ಪೂರ್ವಜೀವನ ಮತ್ತು ಸಾಧನೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಇತರ ಪವಿತ್ರ ಸ್ಥಳಗಳನ್ನೂ ಸಂರಕ್ಷಿಸಿ ಸ್ಮರಿಸಲಾಗುವುದು.

ಈ ಮಹತ್ಕಾರ್ಯದ ಪೂರ್ವಭಾವಿಯಾಗಿ ಶ್ರೀ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಪಂಚಧಾತು/ಪಂಚಲೋಹ ಉತ್ಸವಮೂರ್ತಿಯ ಚರಪ್ರತಿಷ್ಠೆಯನ್ನು ಶ್ರೀಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ ಪವಿತ್ರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೆರವೇರಿಸಲಾಯಿತು. ಇದರೊಂದಿಗೆ ನಿತ್ಯ ಆರಾಧನೆ, ಜಯಂತಿ ಉತ್ಸವಗಳು, ವೇದಭಾಷ್ಯ ಮತ್ತು ವೇದಾಂತ ಸಮ್ಮೇಳನಗಳು ಹಾಗೂ ಇತರ ಧಾರ್ಮಿಕ ಮತ್ತು ವಿದ್ವತ್ ಕಾರ್ಯಕ್ರಮಗಳೂ ನಡೆಯಲಿವೆ.

2006 – 20 ವರ್ಷಗಳ ಹಿಂದೆ

2006ರಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ ಪವಿತ್ರ ದಿನದಂದು, ಸ್ವಾಮೀಜಿಯವರು ಪೂರ್ವಾಶ್ರಮದಲ್ಲಿದ್ದಾಗ, ಇದೇ ಓರುಗಲ್ಲು ಏಕಶಿಲಾನಗರದ ಪವಿತ್ರ ಭೂಮಿಯಲ್ಲಿ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಜನ್ಮಸ್ಥಳವನ್ನು ಪುನರುಜ್ಜೀವನಗೊಳಿಸಿ ಅಲ್ಲಿ ಅಧಿಷ್ಠಾನ ನಿರ್ಮಿಸುವ ದೃಢ ಸಂಕಲ್ಪವನ್ನು ಕೈಗೊಂಡರು.

2016 – 10 ವರ್ಷಗಳ ಹಿಂದೆ

ಆ ಸಂಕಲ್ಪದಂತೆ ಸರಿಯಾಗಿ ಹತ್ತು ವರ್ಷಗಳ ಹಿಂದೆ, ಸ್ವಾಮೀಜಿಯವರು ತಮ್ಮ ದೀಕ್ಷಾಗುರುಗಳಾದ ಬದರಿ ಜ್ಯೋತಿರ್ಮಠ ಮತ್ತು ದ್ವಾರಕಾ ಶಾರದಾ ಪೀಠದ ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಸ್ವರೂಪಾನಂದ ಸರಸ್ವತಿ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರನ್ನು ಓರುಗಲ್ಲಿಗೆ ಆಹ್ವಾನಿಸಿದರು.

ಅವರ ಪವಿತ್ರ ಕರಕಮಲಗಳಿಂದ ಕಾಕತೀಯ ರಾಜಧಾನಿ ಓರುಗಲ್ಲಿನ ವಿವಿಧ ಪ್ರಾಚೀನ ಮಂದಿರಗಳ ಜೀರ್ಣೋದ್ಧಾರ ಕಾರ್ಯಗಳಿಗೆ ಹಾಗೂ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಜನ್ಮಭೂಮಿ ಅಧಿಷ್ಠಾನದ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಶಿಲಾಪೂಜೆಯನ್ನು ನೆರವೇರಿಸಲಾಯಿತು.

4 ಸೆಪ್ಟೆಂಬರ್ 2026 – ಪ್ರಸ್ತುತ

ವರಂಗಲ್‌ನಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ತಮ್ಮ 14ನೇ ಚಾತುರ್ಮಾಸ್ಯ ವ್ರತದ ಅಂಗವಾಗಿ ಸ್ವಾಮೀಜಿಯವರು ಒಂದು ತಿಂಗಳ ಕಾಲ ವಿಶೇಷ ಮತ್ತು ಸಂಪೂರ್ಣ ಅನುಷ್ಠಾನವನ್ನು ಕೈಗೊಂಡರು.

ಶ್ರೀಕೃಷ್ಣ ಜನ್ಮಾಷ್ಟಮಿಯ ಪವಿತ್ರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಧ್ಯರಾತ್ರಿ 12:00 ಗಂಟೆಯ ಶುಭಮುಹೂರ್ತದಲ್ಲಿ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಪಂಚಲೋಹ ಉತ್ಸವಮೂರ್ತಿಗೆ ಪ್ರಾಣಪ್ರತಿಷ್ಠೆ ಮತ್ತು “ಚರಪ್ರತಿಷ್ಠೆ”ಯನ್ನು ವಿಧಿವತ್ತಾಗಿ ನೆರವೇರಿಸಲಾಯಿತು.

ಭವಿಷ್ಯದ ಕಾರ್ಯಯೋಜನೆ – ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಜನ್ಮಭೂಮಿ ಕ್ಷೇತ್ರ

ಪ್ರಸ್ತುತ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಪಂಚಲೋಹ ಉತ್ಸವಮೂರ್ತಿಗೆ ನಿತ್ಯ ಪೂಜೆ ಮತ್ತು ಆರಾಧನೆಗಳು ಆರಂಭಗೊಂಡಿವೆ.

ಶೀಘ್ರದಲ್ಲೇ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಜನ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ದಿವ್ಯ ಕ್ಷೇತ್ರವೊಂದು ರೂಪುಗೊಳ್ಳಲಿದೆ.

ಚತುರ್ವೇದ ಮೂರ್ತಿ ಸಮೇತ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಜನ್ಮಭೂಮಿ ಅಧಿಷ್ಠಾನ

ನಾಲ್ಕು ವೇದಗಳ ಸ್ವರೂಪಗಳೊಂದಿಗೆ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ದಿವ್ಯ ಮೂರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಿತವಾಗುವಂತೆ ಒಂದು ಐತಿಹಾಸಿಕ ಹಾಗೂ ಅತ್ಯಂತ ಸುಂದರವಾದ ಅಧಿಷ್ಠಾನ ಮಂದಿರವನ್ನು ನಿರ್ಮಿಸಲಾಗುವುದು.

ಈ ಮಹತ್ಕಾರ್ಯದ ಮೂಲಕ ಓರುಗಲ್ಲು ನಗರವು ಸನಾತನ ಧರ್ಮ, ವೈದಿಕ ವಾಙ್ಮಯ ಮತ್ತು ಅದ್ವೈತ ವೇದಾಂತದ ಪ್ರತಿರೂಪರಾದ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರ ಜನ್ಮಭೂಮಿ ಕ್ಷೇತ್ರ ಮತ್ತು ಅಧಿಷ್ಠಾನದ ಮೂಲಕ ಪ್ರಮುಖ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರವಾಗಿ ಪ್ರಕಾಶಿಸಲಿದೆ.

தமிழ்

ஸ்ரீ வித்யாரண்ய ஜன்மபூமி க்ஷேத்திரம் (அதிஷ்டானம்) – ஒரு வரலாற்றுச் சிறப்புமிக்க ஆன்மிக சங்கல்பம்

புனிதமான ஏகசிலாநகரம் (ஓருகல்லு / வாரங்கல்) திருப்பூமியில் ஜகத்குரு ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பிறப்பிடத்தை வெளிக்கொணர்ந்து, அவரது பிறப்பிடத்தின் மகிமையையும் புனிதத்தையும் மீண்டும் நிலைநிறுத்தும் நோக்கில் ஒரு வரலாற்று மற்றும் ஆன்மிகப் பெரும் முயற்சி மேற்கொள்ளப்படுகிறது. இம்மகத்தான பணியை ஸ்ரீ கோவிந்தானந்த சரஸ்வதி ஸ்வாமிஜி முன்னெடுத்து வருகிறார்.

20 ஆண்டுகாலப் பயணம் – இரண்டு தசாப்தங்களின் நீண்டகால ஆய்வு மற்றும் ஆதாரங்கள்

ஸ்ரீ கோவிந்தானந்த சரஸ்வதி ஸ்வாமிஜி அவர்கள் தமது பூர்வாஸ்ரம காலத்திலிருந்தே தொடர்ந்து 20 ஆண்டுகளாக விரிவான ஆய்வுகளை மேற்கொண்டு வருகிறார்.

இந்த ஆய்வில் ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் வாழ்க்கையுடன் தொடர்புடைய அனைத்து முக்கிய இடங்களும் ஆய்வு செய்யப்பட்டுள்ளன—அவரது பிறப்பிடமான ஓருகல்லு, ஏகசிலாநகரம், பம்பாக்ஷேத்திரம், ஆனைக்குண்டி, ஹம்பி, காஞ்சி, சிருங்கேரி, ஸ்ரீரங்கப்பட்டணம், காசி, விஜயநகரப் பேரரசின் நிறுவல் மற்றும் இறுதியில் ஹம்பியில் முக்தி அடைந்தது வரையிலான அவரது முழு வாழ்க்கைப் பயணமும் வரலாற்று ஆதாரங்களின் அடிப்படையில் ஆய்வு செய்யப்பட்டுள்ளது.

60-க்கும் மேற்பட்ட வரலாற்று ஆய்வு ஆதாரங்களுடன், கி.பி. சுமார் 900 முதல் 1350 வரையிலான வரலாற்றுப் பேரரசுகள், மன்னர்கள், பல்வேறு பகுதிகளின் புவியியல் விவரங்கள், சனாதன தர்மம் மற்றும் வேத வाङ்மயம், நான்கு வேதங்களின் பாஷ்யங்கள், ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பூர்வாஸ்ரம வாழ்க்கை, குடும்பப் பரம்பரை, கோத்திரம், வேத சாகை, அவர்களிடம் கல்வி பயின்ற குருமார்கள், கன்னடம் மற்றும் தெலுங்கில் சுமார் 100 ஆண்டுகால வரலாற்று இலக்கியங்கள் ஆகியவையும் விரிவாக ஆய்வு செய்யப்பட்டுள்ளன.

மேலும், ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் சமகாலத்தவர்களின் வரலாறு, பல்வேறு கல்வெட்டுகள், செப்பேடுகள் மற்றும் குருபரம்பரை ஆதாரங்கள் ஆகியவையும் முழுமையாக ஆராய்ந்து பகுப்பாய்வு செய்யப்பட்டுள்ளன.

ஓருகல்லில் அடையாளம் காணப்பட்ட வரலாற்றுச் சிறப்புமிக்க இடங்கள்

இந்த ஆய்வின் ஒரு பகுதியாக, ஏகசிலாநகரத்தில் ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளுக்கும் அவரது சகோதரர் ஸ்ரீ சாயணாசார்யருக்கும் தொடர்புடைய நான்கு முக்கிய இடங்கள் அடையாளம் காணப்பட்டுள்ளன:

  • ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பிறப்பிடம்.
  • அவர் தீவிரமான சாதனை மற்றும் தவம் மேற்கொண்ட புனித இடம்.
  • அக்ரஹாரம் மற்றும் பிராமணர் குடியிருப்பு.
  • ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகள், ஸ்ரீ சாயணாசார்யர் மற்றும் வசந்த சோமயாஜி ஆகியோரின் புனித கிருஹஸ்தாஸ்ரமம் மற்றும் கல்வி-ஆராய்ச்சி தொடர்புடைய இடங்கள்; நான்கு வேதங்களுக்கான பாஷ்யங்கள், பாராசர மாதவீயம், ஸ்ரீ மாதவீய சங்கரதிக்விஜயம், பஞ்சதசி, இலக்கணம், தர்மசாஸ்திரம், சங்கீத சாஸ்திரம் மற்றும் பிற முக்கிய நூல்களின் இயற்றல் மற்றும் ஆய்வுடன் தொடர்புடைய இடங்கள்.

இந்த வரலாற்று மற்றும் புனித இடங்களின் நினைவையும் மகிமையையும் நிலைநிறுத்தும் வகையில், ஓருகல்லு ஏகசிலாநகரத்தில் “ஸ்ரீ வித்யாரண்ய வைபவம்” என்ற நினைவுச் சின்னமாக ஒரு பிரம்மாண்டமான கட்டிடம் அமைக்கப்பட உள்ளது. அவரது பூர்வ வாழ்க்கை மற்றும் ஆன்மிக சாதனைகளுடன் தொடர்புடைய பிற புனித இடங்களும் பாதுகாக்கப்பட்டு நினைவுகூரப்படும்.

இந்த மகத்தான பணியின் முன்னோட்டமாக, ஸ்ரீ ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பஞ்சலோக உற்சவ மூர்த்திக்கு ஸ்ரீ கிருஷ்ண ஜன்மாஷ்டமி புனித நாளில் சல பிரதிஷ்டை செய்யப்பட்டது. இதனுடன் நித்ய ஆராதனை, ஜயந்தி விழாக்கள், வேத பாஷ்ய மற்றும் வேதாந்த மாநாடுகள் உள்ளிட்ட பல்வேறு ஆன்மிக மற்றும் அறிஞர் நிகழ்ச்சிகளும் நடைபெறும்.

2006 – 20 ஆண்டுகளுக்கு முன்பு

2006ஆம் ஆண்டு ஸ்ரீ கிருஷ்ண ஜன்மாஷ்டமி புனித நாளில், ஸ்வாமிஜி அவர்கள் பூர்வாஸ்ரமத்தில் இருந்தபோது, இதே ஓருகல்லு ஏகசிலாநகரத்தின் புனித பூமியில் ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பிறப்பிடத்தைப் புனரமைத்து, அங்கு அதிஷ்டானம் அமைக்க வேண்டும் என்ற உறுதியான சங்கல்பத்தை மேற்கொண்டார்.

2016 – 10 ஆண்டுகளுக்கு முன்பு

அந்த சங்கல்பத்தின்படி சரியாக பத்து ஆண்டுகளுக்கு முன்பு, ஸ்வாமிஜி அவர்கள் தமது தீட்சை குருவான பதரி ஜ்யோதிர்மடம் மற்றும் துவாரகா சாரதா பீடத்தின் ஜகத்குரு சங்கராசார்ய ஸ்வாமி ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ ஸ்வரூபானந்த சரஸ்வதி மஹாஸ்வாமிகளை ஓருகல்லுக்கு அழைத்தார்.

அவரது புனித திருக்கரங்களால் காகதீயர்களின் தலைநகரான ஓருகல்லில் அமைந்துள்ள பல்வேறு பழமையான ஆலயங்களின் ஜீர்ணோத்தாரணப் பணிகளுக்கும், ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பிறப்பிட அதிஷ்டானத்திற்குமான அடிக்கல் வழிபாடும் நடைபெற்றது.

4 செப்டம்பர் 2026 – தற்போதைய நிலை

வாரங்கலில் நடைபெற்று வரும் தமது 14ஆவது சதுர்மாஸ்ய விரதத்தின் ஒரு பகுதியாக, ஸ்வாமிஜி அவர்கள் ஒரு மாத காலம் சிறப்பு மற்றும் முழுமையான அனுஷ்டானத்தை மேற்கொண்டார்.

ஸ்ரீ கிருஷ்ண ஜன்மாஷ்டமி புனித நாளில், நள்ளிரவு 12.00 மணிக்கு சுபமுகூர்த்தத்தில், ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பஞ்சலோக உற்சவ மூர்த்திக்கு பிராண பிரதிஷ்டை மற்றும் “சல பிரதிஷ்டை” முறையாக நடைபெற்றது.

எதிர்காலத் திட்டம் – ஸ்ரீ வித்யாரண்ய ஜன்மபூமி க்ஷேத்திரம்

தற்போது ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பஞ்சலோக உற்சவ மூர்த்திக்கு நித்ய பூஜை மற்றும் ஆராதனை தொடங்கியுள்ளது.

விரைவில் ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பிறப்பிடத்தில் ஒரு அற்புதமான திவ்ய க்ஷேத்திரம் உருவாக உள்ளது.

சதுர்வேத மூர்த்தியுடன் கூடிய ஸ்ரீ வித்யாரண்ய ஜன்மபூமி அதிஷ்டானம்

நான்கு வேதங்களின் திருவுருவங்களுடன் ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் திவ்ய மூர்த்தியும் எழுந்தருளும் வகையில் ஒரு வரலாற்றுச் சிறப்புமிக்க, மிக அழகிய அதிஷ்டான ஆலயம் கட்டப்பட உள்ளது.

இந்த மகத்தான பணியின் மூலம், சனாதன தர்மம், வேத வाङ்மயம் மற்றும் அத்வைத வேதாந்தத்தின் பிரதிநிதியாக விளங்கிய ஸ்ரீ வித்யாரண்ய ஸ்வாமிகளின் பிறப்பிடமான ஓருகல்லு நகரம், ஸ்ரீ வித்யாரண்ய ஜன்மபூமி க்ஷேத்திரம் மற்றும் அதிஷ்டானத்தின் மூலம் ஒரு முக்கிய புண்ணியத் தலமாகத் திகழும்.

5. മലയാളം

ശ്രീ വിദ്യാരണ്യ ജന്മഭൂമി ക്ഷേത്രം (അധിഷ്ഠാനം) – ചരിത്രപരമായ ആത്മീയ സങ്കൽപ്പം

പുണ്യഭൂമിയായ ഏകശിലാനഗരത്തിൽ (ഒരുഗല്ലു / വരംഗൽ) ജഗദ്ഗുരു ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ജന്മസ്ഥലം കണ്ടെത്തി, അദ്ദേഹത്തിന്റെ ജന്മഭൂമിയുടെ മഹത്വവും പവിത്രതയും പുനഃപ്രതിഷ്ഠിക്കുന്നതിനായി ഒരു ചരിത്രപരവും ആത്മീയവുമായ മഹത്തായ സംരംഭം ആരംഭിക്കുകയാണ്. ഈ മഹത്തായ പ്രവർത്തനത്തിന് ശ്രീ ഗോവിന്ദാനന്ദ സരസ്വതി സ്വാമിജി നേതൃത്വം നൽകുന്നു.

20 വർഷത്തെ യാത്ര – രണ്ട് ദശാബ്ദങ്ങളുടെ ദീർഘമായ ഗവേഷണവും തെളിവുകളും

ശ്രീ ഗോവിന്ദാനന്ദ സരസ്വതി സ്വാമിജി പൂർവാശ്രമത്തിലായിരുന്ന കാലം മുതൽ തുടർച്ചയായി 20 വർഷക്കാലം വിപുലമായ ഗവേഷണം നടത്തി വരുന്നു.

ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ജീവിതവുമായി ബന്ധപ്പെട്ട എല്ലാ പ്രധാന സ്ഥലങ്ങളും ഈ ഗവേഷണത്തിന്റെ ഭാഗമായി പഠനവിധേയമാക്കിയിട്ടുണ്ട്—അദ്ദേഹത്തിന്റെ ജന്മസ്ഥലമായ ഒരുഗല്ലു, ഏകശിലാനഗരം, പമ്പാക്ഷേത്രം, ആനേഗുണ്ടി, ഹംപി, കാഞ്ചി, ശൃംഗേരി, ശ്രീരംഗപട്ടണം, കാശി, വിജയനഗര സാമ്രാജ്യത്തിന്റെ സ്ഥാപനം, ഒടുവിൽ ഹംപിയിൽ മുക്തി പ്രാപിച്ചതുവരെയുള്ള അദ്ദേഹത്തിന്റെ ജീവിതയാത്ര എന്നിവ ചരിത്രപരമായ തെളിവുകളുടെ അടിസ്ഥാനത്തിൽ വിശദമായി പഠിച്ചിട്ടുണ്ട്.

60-ലധികം ചരിത്രഗവേഷണ സ്രോതസ്സുകൾ ഉൾപ്പെടുത്തി, ഏകദേശം ക്രി.വ. 900 മുതൽ 1350 വരെയുള്ള ചരിത്ര സാമ്രാജ്യങ്ങൾ, രാജാക്കന്മാർ, വിവിധ പ്രദേശങ്ങളുടെ ഭൗമശാസ്ത്രപരമായ വിവരങ്ങൾ, സനാതന ധർമ്മവും വൈദിക വാങ്മയവും, ചതുർവേദ ഭാഷ്യങ്ങൾ, ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ പൂർവാശ്രമ ജീവിതവിവരങ്ങൾ, കുടുംബപരമ്പര, ഗോത്രം, വേദശാഖ, അദ്ദേഹം പഠിച്ച ഗുരുക്കന്മാർ, കന്നഡയിലെയും തെലുങ്കിലെയും ഏകദേശം 100 വർഷത്തെ ചരിത്രസാഹിത്യം എന്നിവയും ഗവേഷണവിധേയമാക്കിയിട്ടുണ്ട്.

കൂടാതെ, ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ സമകാലികരുടെ ചരിത്രം, അനേകം ശിലാശാസനങ്ങൾ, താമ്രശാസനങ്ങൾ, ഗുരുപരമ്പരാ തെളിവുകൾ എന്നിവയും സമഗ്രമായി വിശകലനം ചെയ്ത് ഗവേഷണം നടത്തിയിട്ടുണ്ട്.

ഒരുഗല്ലുവിൽ കണ്ടെത്തിയ ചരിത്രപ്രധാനമായ സ്ഥലങ്ങൾ

ഈ ഗവേഷണത്തിന്റെ ഭാഗമായി ഏകശിലാനഗരത്തിൽ ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയെയും അദ്ദേഹത്തിന്റെ സഹോദരനായ ശ്രീ സായണാചാര്യരെയും സംബന്ധിക്കുന്ന നാല് പ്രധാന സ്ഥലങ്ങൾ കണ്ടെത്തിയിട്ടുണ്ട്:

  • ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ജന്മസ്ഥലം.
  • അദ്ദേഹം തീവ്രമായ സാധനയും തപസ്സും നടത്തിയ പുണ്യസ്ഥലം.
  • അഗ്രഹാരവും ബ്രാഹ്മണവാടയും.
  • ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജി, ശ്രീ സായണാചാര്യർ, വസന്ത സോമയാജി എന്നിവരുമായി ബന്ധപ്പെട്ട പുണ്യമായ ഗൃഹസ്ഥാശ്രമവും വിജ്ഞാനസാധനയുടെ സ്ഥലങ്ങളും; നാല് വേദങ്ങളുടെ ഭാഷ്യങ്ങൾ, പാരാശര മാധവീയം, ശ്രീ മാധവീയ ശങ്കരദിഗ്വിജയം, പഞ്ചദശി, വ്യാകരണം, ധർമ്മശാസ്ത്രം, സംഗീതശാസ്ത്രം തുടങ്ങിയ ഗ്രന്ഥങ്ങളുടെ രചനയും പഠനവും നടന്നതായി ബന്ധപ്പെട്ടിരിക്കുന്ന സ്ഥലങ്ങൾ.

ഈ ചരിത്രപരവും പവിത്രവുമായ സ്ഥലങ്ങളുടെ മഹത്വം ശാശ്വതമാക്കുന്നതിനായി ഏകശിലാനഗരമായ ഒരുഗല്ലുവിൽ “ശ്രീ വിദ്യാരണ്യ വൈഭവം” എന്ന സ്മാരകചിഹ്നമായി ഒരു മഹത്തായ കെട്ടിടം നിർമ്മിക്കാനുള്ള പ്രവർത്തനം ആരംഭിക്കുകയാണ്. അദ്ദേഹത്തിന്റെ പൂർവജീവിതത്തോടും സാധനയോടും ബന്ധപ്പെട്ട മറ്റ് പുണ്യസ്ഥലങ്ങളും സംരക്ഷിക്കുകയും സ്മരിക്കുകയും ചെയ്യും.

ഈ മഹത്തായ പ്രവർത്തനത്തിന്റെ മുന്നോടിയായി ശ്രീ ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ പഞ്ചധാതു/പഞ്ചലോഹ ഉത്സവമൂർത്തിക്ക് ശ്രീകൃഷ്ണ ജന്മാഷ്ടമി പുണ്യദിനത്തിൽ ചരപ്രതിഷ്ഠ നടത്തി. ഇതോടൊപ്പം നിത്യാരാധന, ജയന്തി ആഘോഷങ്ങൾ, വേദഭാഷ്യ-വേദാന്ത സമ്മേളനങ്ങൾ തുടങ്ങിയ ആത്മീയവും പണ്ഡിതപരവുമായ പരിപാടികളും നടക്കും.

2006 – 20 വർഷങ്ങൾക്ക് മുമ്പ്

2006-ൽ ശ്രീകൃഷ്ണ ജന്മാഷ്ടമി പുണ്യദിനത്തിൽ, സ്വാമിജി പൂർവാശ്രമത്തിലായിരുന്നപ്പോൾ, ഇതേ ഒരുഗല്ലു ഏകശിലാനഗരത്തിന്റെ പുണ്യഭൂമിയിൽ ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ജന്മസ്ഥലം പുനരുദ്ധരിച്ച് അവിടെ അധിഷ്ഠാനം നിർമ്മിക്കണമെന്ന ദൃഢസങ്കൽപ്പം സ്വീകരിച്ചു.

2016 – 10 വർഷങ്ങൾക്ക് മുമ്പ്

ആ സങ്കൽപ്പപ്രകാരം കൃത്യമായി പത്ത് വർഷങ്ങൾക്ക് മുമ്പ്, സ്വാമിജി തന്റെ ദീക്ഷാഗുരുവായ ബദരി ജ്യോതിർമഠത്തിന്റെയും ദ്വാരകാ ശാരദാ പീഠത്തിന്റെയും ജഗദ്ഗുരു ശങ്കരാചാര്യ സ്വാമി ശ്രീ ശ്രീ ശ്രീ സ്വരൂപാനന്ദ സരസ്വതി മഹാസ്വാമിജിയെ ഒരുഗല്ലുവിലേക്ക് ക്ഷണിച്ചു.

അദ്ദേഹത്തിന്റെ പവിത്ര കരകമലങ്ങളാൽ കാകതീയ രാജധാനിയായ ഒരുഗല്ലുവിലെ വിവിധ പുരാതന ക്ഷേത്രങ്ങളുടെ ജീർണ്ണോദ്ധാരണ പ്രവർത്തനങ്ങൾക്കും ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ജന്മഭൂമി അധിഷ്ഠാനത്തിനുമായി ശിലാപൂജ നടത്തി.

4 സെപ്റ്റംബർ 2026 – നിലവിൽ

വരംഗലിൽ നടന്നുകൊണ്ടിരിക്കുന്ന തന്റെ 14-ാമത് ചാതുർമാസ്യ വ്രതത്തിന്റെ ഭാഗമായി സ്വാമിജി ഒരു മാസക്കാലം പ്രത്യേകവും സമ്പൂർണ്ണവുമായ അനുഷ്ഠാനം നടത്തി.

ശ്രീകൃഷ്ണ ജന്മാഷ്ടമിയുടെ പുണ്യദിനത്തിൽ അർദ്ധരാത്രി 12.00 മണിയുടെ ശുഭമുഹൂർത്തത്തിൽ ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ പഞ്ചലോഹ ഉത്സവമൂർത്തിക്ക് പ്രാണപ്രതിഷ്ഠയും “ചരപ്രതിഷ്ഠയും” വിധിപൂർവ്വം നടത്തി.

ഭാവി പ്രവർത്തനപദ്ധതി – ശ്രീ വിദ്യാരണ്യ ജന്മഭൂമി ക്ഷേത്രം

നിലവിൽ ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ പഞ്ചലോഹ ഉത്സവമൂർത്തിക്ക് നിത്യപൂജയും ആരാധനയും ആരംഭിച്ചിട്ടുണ്ട്.

വളരെ വേഗത്തിൽ ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ജന്മസ്ഥലത്ത് അത്ഭുതകരമായ ഒരു ദിവ്യ തീർത്ഥക്ഷേത്രം രൂപംകൊള്ളും.

ചതുർവേദ മൂർത്തികളോടൊപ്പം ശ്രീ വിദ്യാരണ്യ ജന്മഭൂമി അധിഷ്ഠാനം

നാല് വേദങ്ങളുടെ സ്വരൂപങ്ങളോടൊപ്പം ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ദിവ്യവിഗ്രഹവും പ്രതിഷ്ഠിക്കപ്പെടുന്ന തരത്തിൽ ചരിത്രപ്രധാനവും അത്യന്തം മനോഹരവുമായ ഒരു അധിഷ്ഠാന ക്ഷേത്രം നിർമ്മിക്കപ്പെടും.

ഈ മഹത്തായ പ്രവർത്തനത്തിലൂടെ സനാതന ധർമ്മത്തിന്റെയും വൈദിക വാങ്മയത്തിന്റെയും അദ്വൈത വേദാന്തത്തിന്റെയും പ്രതിരൂപമായ ശ്രീ വിദ്യാരണ്യ സ്വാമിജിയുടെ ജന്മഭൂമി ക്ഷേത്രവും അധിഷ്ഠാനവും മുഖേന ഒരുഗല്ലു നഗരം ഒരു പ്രധാന പുണ്യതീർത്ഥമായി പ്രശോഭിക്കും.

ગુજરાતી

શ્રી વિદ્યારણ્ય જન્મભૂમિ ક્ષેત્ર (અધિષ્ઠાન) – એક ઐતિહાસિક આધ્યાત્મિક સંકલ્પ

પવિત્ર એકશિલાનગર (ઓરુંગલ્લુ / વારંગલ)ની પવિત્ર ભૂમિમાં જગદગુરુ શ્રી વિદ્યારણ્ય સ્વામીજીના જન્મસ્થળને પ્રકાશમાં લાવી, તેમની જન્મભૂમિના ગૌરવ અને પવિત્રતાને પુનઃપ્રતિષ્ઠિત કરવાની દિશામાં એક ઐતિહાસિક અને આધ્યાત્મિક મહાયજ્ઞ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ મહાન કાર્યનું નેતૃત્વ શ્રી ગોવિંદાનંદ સરસ્વતી સ્વામીજી કરી રહ્યા છે.

20 વર્ષની યાત્રા – બે દાયકાનું દીર્ઘ સંશોધન અને ઐતિહાસિક પુરાવા

શ્રી ગોવિંદાનંદ સરસ્વતી સ્વામીજીએ પોતાના પૂર્વાશ્રમના સમયથી સતત 20 વર્ષ સુધી વ્યાપક સંશોધન કર્યું છે.

આ સંશોધનમાં શ્રી વિદ્યારણ્ય સ્વામીજીના જીવન સાથે સંકળાયેલા તમામ મુખ્ય સ્થળોનો અભ્યાસ કરવામાં આવ્યો છે—તેમનું જન્મસ્થળ ઓરુંગલ્લુ, એકશિલાનગર, પંપાક્ષેત્ર, આનેગુન્ડી, હમ્પી, કાંચી, શૃંગેરી, શ્રીરંગપટ્ટણમ, કાશી, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના અને અંતે હમ્પીમાં મુક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધીની તેમની સમગ્ર જીવનયાત્રાનું ઐતિહાસિક પુરાવાઓના આધારે સંશોધન કરવામાં આવ્યું છે.

60થી વધુ ઐતિહાસિક સંશોધન આધારોથી, ઈ.સ. આશરે 900થી 1350 સુધીના ઐતિહાસિક સામ્રાજ્યો, રાજાઓ, વિવિધ પ્રદેશોના ભૌગોલિક વર્ણનો, સનાતન ધર્મ અને વૈદિક વાંગ્મય, ચતુર્વેદ ભાષ્યો, શ્રી વિદ્યારણ્ય સ્વામીજીના પૂર્વાશ્રમના જીવનવિગતો, કુટુંબ પરંપરા, ગોત્ર, વેદશાખા, તેમના ગુરુઓ તથા કન્નડ અને તેલુગુ ભાષાના આશરે 100 વર્ષના ઐતિહાસિક સાહિત્યનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત શ્રી વિદ્યારણ્ય સ્વામીજીના સમકાલીન લોકોનો ઇતિહાસ, અનેક શિલાલેખો, તામ્રપત્રો તથા ગુરુપરંપરાના પ્રમાણોનું પણ સંપૂર્ણ વિશ્લેષણ અને સંશોધન કરવામાં આવ્યું છે.

ઓરુંગલ્લુમાં ઓળખાયેલા ઐતિહાસિક સ્થળો

આ સંશોધનના ભાગરૂપે એકશિલાનગરમાં શ્રી વિદ્યારણ્ય સ્વામીજી અને તેમના ભાઈ શ્રી સાયણાચાર્ય સાથે સંબંધિત ચાર મુખ્ય સ્થળોની ઓળખ કરવામાં આવી છે:

  • શ્રી વિદ્યારણ્ય સ્વામીજીનું જન્મસ્થળ.
  • તેમણે તીવ્ર સાધના અને તપસ્યા કરી તે પવિત્ર સ્થળ.
  • અગ્રહાર અને બ્રાહ્મણવાડો.
  • શ્રી વિદ્યારણ્ય સ્વામીજી, શ્રી સાયણાચાર્ય અને વસંત સોમયાજી સાથે સંકળાયેલ પવિત્ર ગૃહસ્થાશ્રમ તથા જ્ઞાનસાધનાના સ્થળો; ચારેય વેદોના ભાષ્યો, પારાશર માધવીયમ્, શ્રી માધવીય શંકરદિગ્વિજયમ્, પંચદશી, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર તથા અન્ય મહત્વપૂર્ણ ગ્રંથોની રચના અને અભ્યાસ સાથે જોડાયેલા સ્થળો.

આ ઐતિહાસિક અને પવિત્ર સ્થળોની સ્મૃતિ અને મહિમાને ચિરંજીવ બનાવવા માટે ઓરુંગલ્લુ એકશિલાનગરમાં “શ્રી વિદ્યારણ્ય વૈભવ”ના સ્મૃતિચિહ્ન તરીકે એક ભવ્ય ઇમારતનું નિર્માણ શરૂ થવાનું છે. તેમના પૂર્વજીવન અને સાધના સાથે સંબંધિત અન્ય પવિત્ર સ્થળોનું પણ સંરક્ષણ અને સ્મરણ કરવામાં આવશે.

આ મહાન કાર્યના પ્રારંભિક તબક્કા તરીકે શ્રી શ્રી વિદ્યારણ્ય સ્વામીજીની પંચધાતુ/પંચલોહ ઉત્સવમૂર્તિની ચલ પ્રતિષ્ઠા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગે કરવામાં આવી. આ સાથે નિત્ય આરાધના, જયંતિ ઉત્સવ, વેદભાષ્ય અને વેદાંત સંમેલનો સહિત વિવિધ ધાર્મિક અને વિદ્વત્ કાર્યક્રમો પણ યોજાશે.

2006 – 20 વર્ષ પહેલાં

2006માં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે, સ્વામીજી પૂર્વાશ્રમમાં હતા ત્યારે, આ જ ઓરુંગલ્લુ એકશિલાનગરની પવિત્ર ભૂમિમાં શ્રી વિદ્યારણ્ય સ્વામીજીના જન્મસ્થળનું પુનરુદ્ધાર કરી ત્યાં અધિષ્ઠાન સ્થાપવાનું દૃઢ સંકલ્પ કર્યું.

2016 – 10 વર્ષ પહેલાં

તે સંકલ્પ અનુસાર બરાબર દસ વર્ષ પહેલાં, સ્વામીજીએ પોતાના દીક્ષા ગુરુ, બદરી જ્યોતિર્મઠ અને દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી શ્રી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહાસ્વામીજીને ઓરુંગલ્લુ આમંત્રિત કર્યા.

તેમના પવિત્ર કરકમળોથી કાકતીય રાજધાની ઓરુંગલ્લુના વિવિધ પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર કાર્યો તથા શ્રી વિદ્યારણ્ય સ્વામીજીની જન્મભૂમિ અધિષ્ઠાન માટે શિલાપૂજા કરવામાં આવી.

4 સપ્ટેમ્બર 2026 – વર્તમાન

વારંગલમાં ચાલી રહેલા પોતાના 14મા ચાતુર્માસ્ય વ્રતના ભાગરૂપે સ્વામીજીએ એક મહિના સુધી વિશેષ અને સંપૂર્ણ અનુષ્ઠાન કર્યું.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે મધરાત્રીના 12:00 વાગ્યાના શુભ મુહૂર્તે શ્રી વિદ્યારણ્ય સ્વામીજીની પંચલોહ ઉત્સવમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને “ચરપ્રતિષ્ઠા” વિધિવત્ કરવામાં આવી.

ભાવિ કાર્યયોજના – શ્રી વિદ્યારણ્ય જન્મભૂમિ ક્ષેત્ર

હાલમાં શ્રી વિદ્યારણ્ય સ્વામીજીની પંચલોહ ઉત્સવમૂર્તિની નિત્ય પૂજા અને આરાધના શરૂ થઈ ગઈ છે.

ટૂંક સમયમાં શ્રી વિદ્યારણ્ય સ્વામીજીના જન્મસ્થળે એક અદ્ભુત અને દિવ્ય તીર્થક્ષેત્રનું નિર્માણ થવાનું છે.

ચતુર્વેદ મૂર્તિ સહિત શ્રી વિદ્યારણ્ય જન્મભૂમિ અધિષ્ઠાન

ચારેય વેદોના સ્વરૂપો સાથે શ્રી વિદ્યારણ્ય સ્વામીજીની દિવ્ય મૂર્તિ પણ બિરાજમાન થાય તે રીતે એક ઐતિહાસિક અને અત્યંત સુંદર અધિષ્ઠાન મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

આ મહાન કાર્ય દ્વારા સનાતન ધર્મ, વૈદિક વાંગ્મય અને અદ્વૈત વેદાંતના પ્રતિરૂપ શ્રી વિદ્યારણ્ય સ્વામીજીની જન્મભૂમિ ક્ષેત્ર અને અધિષ્ઠાનના કારણે ઓરુંગલ્લુ નગર એક અગ્રણી પવિત્ર તીર્થક્ષેત્ર તરીકે પ્રસ્થાપિત થશે.

ଓଡ଼ିଆ

ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ଜନ୍ମଭୂମି କ୍ଷେତ୍ର (ଅଧିଷ୍ଠାନ) – ଏକ ଐତିହାସିକ ଆଧ୍ୟାତ୍ମିକ ସଂକଳ୍ପ

ପବିତ୍ର ଏକଶିଳାନଗର (ଓରୁଗଲ୍ଲୁ / ୱାରଙ୍ଗଲ)ର ପୁଣ୍ୟଭୂମିରେ ଜଗଦ୍‌ଗୁରୁ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଜନ୍ମସ୍ଥାନକୁ ଉଜାଗର କରି, ତାଙ୍କ ଜନ୍ମଭୂମିର ଗୌରବ ଓ ପବିତ୍ରତାକୁ ପୁନଃପ୍ରତିଷ୍ଠିତ କରିବା ଦିଗରେ ଏକ ଐତିହାସିକ ଓ ଆଧ୍ୟାତ୍ମିକ ମହତ୍ କାର୍ଯ୍ୟର ସଂକଳ୍ପ ନିଆଯାଇଛି। ଏହି ମହତ୍ କାର୍ଯ୍ୟର ନେତୃତ୍ୱ ଶ୍ରୀ ଗୋବିନ୍ଦାନନ୍ଦ ସରସ୍ୱତୀ ସ୍ୱାମୀଜୀ କରୁଛନ୍ତି।

20 ବର୍ଷର ଯାତ୍ରା – ଦୁଇ ଦଶନ୍ଧିର ଦୀର୍ଘ ଗବେଷଣା ଓ ପ୍ରମାଣ

ଶ୍ରୀ ଗୋବିନ୍ଦାନନ୍ଦ ସରସ୍ୱତୀ ସ୍ୱାମୀଜୀ ନିଜ ପୂର୍ବାଶ୍ରମ ସମୟରୁ ନିରନ୍ତର 20 ବର୍ଷ ଧରି ବ୍ୟାପକ ଗବେଷଣା କରିଆସୁଛନ୍ତି।

ଏହି ଗବେଷଣାରେ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଜୀବନ ସହ ସମ୍ପର୍କିତ ସମସ୍ତ ପ୍ରମୁଖ ସ୍ଥାନ—ତାଙ୍କ ଜନ୍ମସ୍ଥାନ ଓରୁଗଲ୍ଲୁ, ଏକଶିଳାନଗର, ପମ୍ପାକ୍ଷେତ୍ର, ଆନେଗୁଣ୍ଡି, ହମ୍ପି, କାଞ୍ଚି, ଶୃଙ୍ଗେରୀ, ଶ୍ରୀରଙ୍ଗପଟ୍ଟଣ, କାଶୀ, ବିଜୟନଗର ସାମ୍ରାଜ୍ୟର ପ୍ରତିଷ୍ଠା ଏବଂ ଶେଷରେ ହମ୍ପିରେ ମୁକ୍ତିଲାଭ ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କ ସମଗ୍ର ଜୀବନଯାତ୍ରାକୁ ଐତିହାସିକ ପ୍ରମାଣ ଆଧାରରେ ଅଧ୍ୟୟନ କରାଯାଇଛି।

60ରୁ ଅଧିକ ଐତିହାସିକ ଗବେଷଣା ଆଧାର ସହିତ, ଖ୍ରୀଷ୍ଟାବ୍ଦ ପ୍ରାୟ 900ରୁ 1350 ପର୍ଯ୍ୟନ୍ତର ଐତିହାସିକ ସାମ୍ରାଜ୍ୟ, ରାଜାମାନେ, ବିଭିନ୍ନ ଅଞ୍ଚଳର ଭୌଗୋଳିକ ବିବରଣୀ, ସନାତନ ଧର୍ମ ଓ ବୈଦିକ ବାଙ୍ମୟ, ଚତୁର୍ବେଦ ଭାଷ୍ୟ, ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ପୂର୍ବାଶ୍ରମ ଜୀବନ, ପରିବାର ପରମ୍ପରା, ଗୋତ୍ର, ବେଦଶାଖା, ସେ ଅଧ୍ୟୟନ କରିଥିବା ଗୁରୁମାନେ ଏବଂ କନ୍ନଡ଼ ଓ ତେଲୁଗୁ ଭାଷାର ପ୍ରାୟ 100 ବର୍ଷର ଐତିହାସିକ ସାହିତ୍ୟକୁ ମଧ୍ୟ ଅଧ୍ୟୟନ କରାଯାଇଛି।

ଏହା ସହିତ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ସମକାଳୀନମାନଙ୍କ ଇତିହାସ, ଅନେକ ଶିଳାଲେଖ, ତାମ୍ରପଟ୍ଟ ଶାସନ ଏବଂ ଗୁରୁପରମ୍ପରାର ପ୍ରମାଣଗୁଡ଼ିକୁ ମଧ୍ୟ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ବିଶ୍ଳେଷଣ ଓ ଗବେଷଣା କରାଯାଇଛି।

ଓରୁଗଲ୍ଲୁରେ ଚିହ୍ନଟ ହୋଇଥିବା ଐତିହାସିକ ସ୍ଥାନ

ଏହି ଗବେଷଣାର ଅଂଶ ଭାବରେ ଏକଶିଳାନଗରରେ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀ ଏବଂ ତାଙ୍କ ଭ୍ରାତା ଶ୍ରୀ ସାୟଣାଚାର୍ଯ୍ୟଙ୍କ ସହ ସମ୍ପର୍କିତ ଚାରିଟି ପ୍ରମୁଖ ସ୍ଥାନ ଚିହ୍ନଟ କରାଯାଇଛି:

  • ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଜନ୍ମସ୍ଥାନ।
  • ସେ ତୀବ୍ର ସାଧନା ଓ ତପସ୍ୟା କରିଥିବା ପବିତ୍ର ସ୍ଥାନ।
  • ଅଗ୍ରହାର ଏବଂ ବ୍ରାହ୍ମଣ ବାଡ଼ି।
  • ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀ, ଶ୍ରୀ ସାୟଣାଚାର୍ଯ୍ୟ ଓ ବସନ୍ତ ସୋମୟାଜୀଙ୍କ ପବିତ୍ର ଗୃହସ୍ଥାଶ୍ରମ ଏବଂ ଜ୍ଞାନସାଧନା ସହ ସମ୍ପର୍କିତ ସ୍ଥାନଗୁଡ଼ିକ; ଚାରି ବେଦର ଭାଷ୍ୟ, ପାରାଶର ମାଧବୀୟ, ଶ୍ରୀ ମାଧବୀୟ ଶଙ୍କରଦିଗ୍‌ବିଜୟ, ପଞ୍ଚଦଶୀ, ବ୍ୟାକରଣ, ଧର୍ମଶାସ୍ତ୍ର, ସଙ୍ଗୀତଶାସ୍ତ୍ର ଇତ୍ୟାଦି ଗ୍ରନ୍ଥର ରଚନା ଓ ଅଧ୍ୟୟନ ସହ ସମ୍ପର୍କିତ ସ୍ଥାନଗୁଡ଼ିକ।

ଏହି ଐତିହାସିକ ଓ ପବିତ୍ର ସ୍ଥାନଗୁଡ଼ିକର ସ୍ମୃତି ଓ ମହିମାକୁ ଚିରସ୍ଥାୟୀ କରିବା ପାଇଁ ଓରୁଗଲ୍ଲୁ ଏକଶିଳାନଗରରେ “ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ବୈଭବ”ର ସ୍ମୃତିଚିହ୍ନ ଭାବରେ ଏକ ଭବ୍ୟ ନିର୍ମାଣ କାର୍ଯ୍ୟ ଆରମ୍ଭ ହେବାକୁ ଯାଉଛି। ତାଙ୍କ ପୂର୍ବଜୀବନ ଓ ସାଧନା ସହ ସମ୍ପର୍କିତ ଅନ୍ୟାନ୍ୟ ପବିତ୍ର ସ୍ଥାନଗୁଡ଼ିକୁ ମଧ୍ୟ ସଂରକ୍ଷଣ ଓ ସ୍ମରଣ କରାଯିବ।

ଏହି ମହତ୍ କାର୍ଯ୍ୟର ପୂର୍ବଭୂମିକା ଭାବରେ ଶ୍ରୀ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ପଞ୍ଚଧାତୁ/ପଞ୍ଚଲୋହ ଉତ୍ସବମୂର୍ତ୍ତିର ଚରପ୍ରତିଷ୍ଠା ଶ୍ରୀକୃଷ୍ଣ ଜନ୍ମାଷ୍ଟମୀର ପବିତ୍ର ଅବସରରେ କରାଯାଇଛି। ଏହା ସହିତ ନିତ୍ୟ ଆରାଧନା, ଜୟନ୍ତୀ ଉତ୍ସବ, ବେଦଭାଷ୍ୟ ଓ ବେଦାନ୍ତ ସମ୍ମିଳନୀ ସହିତ ବିଭିନ୍ନ ଧାର୍ମିକ ଓ ବିଦ୍ୱତ୍ କାର୍ଯ୍ୟକ୍ରମ ମଧ୍ୟ ଅନୁଷ୍ଠିତ ହେବ।

2006 – 20 ବର୍ଷ ପୂର୍ବେ

2006 ମସିହାରେ ଶ୍ରୀକୃଷ୍ଣ ଜନ୍ମାଷ୍ଟମୀର ପବିତ୍ର ଦିନରେ, ସ୍ୱାମୀଜୀ ପୂର୍ବାଶ୍ରମରେ ଥିବା ସମୟରେ, ଏହି ଓରୁଗଲ୍ଲୁ ଏକଶିଳାନଗରର ପବିତ୍ର ଭୂମିରେ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଜନ୍ମସ୍ଥାନକୁ ପୁନରୁଦ୍ଧାର କରି ସେଠାରେ ଅଧିଷ୍ଠାନ ନିର୍ମାଣ କରିବାର ଦୃଢ଼ ସଂକଳ୍ପ ନେଇଥିଲେ।

2016 – 10 ବର୍ଷ ପୂର୍ବେ

ସେହି ସଂକଳ୍ପ ଅନୁସାରେ ଠିକ୍ 10 ବର୍ଷ ପୂର୍ବେ, ସ୍ୱାମୀଜୀ ନିଜ ଦୀକ୍ଷାଗୁରୁ, ବଦରୀ ଜ୍ୟୋତିର୍ମଠ ଓ ଦ୍ୱାରକା ଶାରଦା ପୀଠର ଜଗଦ୍‌ଗୁରୁ ଶଙ୍କରାଚାର୍ଯ୍ୟ ସ୍ୱାମୀ ଶ୍ରୀ ଶ୍ରୀ ଶ୍ରୀ ସ୍ୱରୂପାନନ୍ଦ ସରସ୍ୱତୀ ମହାସ୍ୱାମୀଜୀଙ୍କୁ ଓରୁଗଲ୍ଲୁକୁ ଆମନ୍ତ୍ରଣ କରିଥିଲେ।

ତାଙ୍କ ପବିତ୍ର କରକମଳରେ କାକତୀୟ ରାଜଧାନୀ ଓରୁଗଲ୍ଲୁର ବିଭିନ୍ନ ପ୍ରାଚୀନ ମନ୍ଦିରର ଜୀର୍ଣ୍ଣୋଦ୍ଧାର କାର୍ଯ୍ୟ ଏବଂ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଜନ୍ମଭୂମି ଅଧିଷ୍ଠାନ ପାଇଁ ଶିଳାପୂଜା କରାଯାଇଥିଲା।

4 ସେପ୍ଟେମ୍ବର 2026 – ବର୍ତ୍ତମାନ

ୱାରଙ୍ଗଲରେ ଚାଲିଥିବା ନିଜର 14ତମ ଚାତୁର୍ମାସ୍ୟ ବ୍ରତର ଅଂଶ ଭାବରେ ସ୍ୱାମୀଜୀ ଏକ ମାସ ଧରି ବିଶେଷ ଓ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅନୁଷ୍ଠାନ କରିଥିଲେ।

ଶ୍ରୀକୃଷ୍ଣ ଜନ୍ମାଷ୍ଟମୀର ପବିତ୍ର ଅବସରରେ ମଧ୍ୟରାତ୍ରି 12.00ଟାର ଶୁଭ ମୁହୂର୍ତ୍ତରେ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ପଞ୍ଚଲୋହ ଉତ୍ସବମୂର୍ତ୍ତିର ପ୍ରାଣପ୍ରତିଷ୍ଠା ଏବଂ “ଚରପ୍ରତିଷ୍ଠା” ବିଧିବତ୍ ଭାବରେ କରାଯାଇଥିଲା।

ଭବିଷ୍ୟତ କାର୍ଯ୍ୟଯୋଜନା – ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ଜନ୍ମଭୂମି କ୍ଷେତ୍ର

ବର୍ତ୍ତମାନ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ପଞ୍ଚଲୋହ ଉତ୍ସବମୂର୍ତ୍ତିଙ୍କ ନିତ୍ୟ ପୂଜା ଓ ଆରାଧନା ଆରମ୍ଭ ହୋଇଛି।

ଖୁବ୍ ଶୀଘ୍ର ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଜନ୍ମସ୍ଥାନରେ ଏକ ଅଦ୍ଭୁତ ଓ ଦିବ୍ୟ ପୁଣ୍ୟକ୍ଷେତ୍ରର ରୂପ ନେବ।

ଚତୁର୍ବେଦ ମୂର୍ତ୍ତି ସମେତ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ଜନ୍ମଭୂମି ଅଧିଷ୍ଠାନ

ଚାରି ବେଦର ସ୍ୱରୂପ ସହିତ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଦିବ୍ୟ ମୂର୍ତ୍ତି ପ୍ରତିଷ୍ଠିତ ହେବା ପାଇଁ ଏକ ଐତିହାସିକ ଏବଂ ଅତ୍ୟନ୍ତ ସୁନ୍ଦର ଅଧିଷ୍ଠାନ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରାଯିବ।

ଏହି ମହତ୍ କାର୍ଯ୍ୟ ମାଧ୍ୟମରେ ସନାତନ ଧର୍ମ, ବୈଦିକ ବାଙ୍ମୟ ଓ ଅଦ୍ୱୈତ ବେଦାନ୍ତର ପ୍ରତିରୂପ ଶ୍ରୀ ବିଦ୍ୟାରଣ୍ୟ ସ୍ୱାମୀଜୀଙ୍କ ଜନ୍ମଭୂମି କ୍ଷେତ୍ର ଓ ଅଧିଷ୍ଠାନ ଯୋଗୁଁ ଓରୁଗଲ୍ଲୁ ନଗର ଏକ ପ୍ରମୁଖ ପୁଣ୍ୟକ୍ଷେତ୍ର ଭାବେ ପ୍ରତିଷ୍ଠିତ ହେବ।