కార్యక్రమ వివరములుకు : కాశీబుగ్గ మందిరము
పరమహంస పరివ్రాజక పూజ్య శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి కార్యక్రమము
వరంగల్ లో ,
శ్రీ రంగం పేట శివాలయము నుండి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము కి , కాశీబుగ్గ -ఏకశిలానగరము -ఓరుగల్లు (వరంగల్)
కాకతీయనగర సామ్రాజ్య ఆరాధ్య దైవము శ్రీ విశ్వేశ్వర స్వామివారి కృపతో జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మభూమి క్షేత్ర జీర్ణోద్ధార అధిష్ఠాన నిర్మాణ సంకల్ప కార్యక్రమములలో భాగముగా
తేదీ : 13, 14 సెప్టెంబర్ 2026, ఉ 9.00 నుండి 11.00 గం, అభిషేకము, 11.00 - 12.00 పాదుకా పూజ,
సాయం 4.00 నుండి 7.00 వరకు ప్రవచనము , అనుగ్రహ భాషణం
విశేష కార్యక్రమము: శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము నందు కాశీబుగ్గ శ్రీ విశ్వేశ్వర స్వామివారికి , శ్రీ చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగానికి, జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్యుస్వామి వారి పంచధాతు ఉత్సవమూర్తి, గురుపాదుకలకు చర ప్రతిష్ఠా, ప్రత్యేక పూజలు, మరియూ
పూజ శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారిచే వారి దీక్షిత గురుదేవులు పూజ్య జగద్గురు శ్రీ శంకరాచార్య ఉత్తరామ్నాయ బదరీ, ద్వారకా పీఠ బ్రహ్మలీన శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామివారి 103 వ సంవత్సరము ప్రాకట్య మహోత్సవము సందర్భముగా పాదుకా పూజ
13 సాయంకాల 4.00 నుండి ప్రవచనము : ధార్మిక ప్రశ్నలు సమాధానాలు వినాయక చవితి మహోత్సవముగా
ఇట్లు
శ్రీ కాశీబుగ్గ విశ్వేశ్వర దేవస్థాన ఆభివృద్ది కమిటీ ( రి)
మరియూ
కాకతీయనగర సామ్రాజ్య జీర్ణోద్ధార పునర్వైభవ సేవా సమితి (రి), కాకతీయ సంస్థానం,
కార్యక్రమ వివరములుకు : కాశీబుగ్గ మందిరము శ్రీ కొమ్మరయ్యగారు : 98492 62621
https://kakatiyasamsthanam.org/ @ 8762711113, 8500211118,
Program of Paramahamsa Parivrajaka Pujya Sri Sri Govindananda Saraswati Swamy
In Warangal,
From Sri Rangampet Shiva Temple to Sri Kashi Visweswara Swamy Temple, Kashibugga – Ekashilanagara – Orugallu (Warangal).
By the grace of Sri Visweswara Swamy—the presiding deity of the Kakatiya Empire—and as part of the initiative to renovate and construct the sanctum at the birthplace of Jagadguru Shankaracharya Sri Vidyaranya Swamy:
Dates: September 13 & 14, 2026
9:00 AM – 11:00 AM: Abhishekam
11:00 AM – 12:00 PM: Paduka Puja
4:00 PM – 7:00 PM: Spiritual Discourse and Benediction
Special Event: At the Sri Kashi Visweswara Swamy Temple (Kashibugga), Chara Pratishtha (consecration of a movable idol) and special pujas will be performed for Sri Visweswara Swamy, the Sri Chandramouleeswara Sphatika Lingam (crystal lingam), the Panchaloha (five-metal) processional idol of Jagadguru Shankaracharya Sri Vidyaranya Swamy, and the Guru Padukas.
These rituals will be conducted by Sri Govindananda Saraswati Swamy to mark the 103rd birth anniversary celebrations of his Dikshita Gurudeva (initiating preceptor), the late Jagadguru Shankaracharya of the Uttaramnaya Badari and Dwaraka Peethas, His Holiness Sri Sri Swaroopananda Saraswati Swamy. Special Event: Paduka Puja
13th, from 4:00 PM: Discourse – Q&A session on Dharma (as part of the Vinayaka Chavithi celebrations).
Organized by:
Sri Kasibugga Visweswara Devasthanam Development Committee (Regd.)
and
Kakatiya Nagara Samrajya Jirnoddhara Punarvaibhava Seva Samiti (Regd.), Kakatiya Samsthanam.
For event details, contact: Sri Kommarayya (Kasibugga Temple) – 98492 62621
https://kakatiyasamsthanam.org/ | 8762711113, 8500211118
ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಶ್ರೀ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿಗಳ ಕಾರ್ಯಕ್ರಮ
ವಾರಂಗಲ್ ನಲ್ಲಿ,
ಶ್ರೀ ರಂಗಂಪೇಟೆ ಶಿವ ದೇವಸ್ಥಾನದಿಂದ ಶ್ರೀ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ, ಕಾಶಿಬುಗ್ಗ - ಏಕಶಿಲಾನಗರ - ಓರುಗಲ್ಲು (ವಾರಂಗಲ್)
ಕಾಕತೀಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಆರಾಧ್ಯ ದೈವ ಶ್ರೀ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳ ಅನುಗ್ರಹದಿಂದ ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯ ಸ್ವಾಮಿಗಳ ಜನ್ಮಭೂಮಿ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಜಟ್ಟೂರ ಅಧಿಷ್ಠಾನ ನಿರ್ಮ ಸಂಕಲ್ಪ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಅಂಗವಾಗಿ
ದಿನಾಂಕ: 13, 14 ಸೆಪ್ಟೆಂಬರ್ 2026, 9.00 ರಿಂದ 11.00 ರವರೆಗೆ, ಅಭಿಷೇಕ, 11.00 - 12.00 ಪಾದುಕಾ ಪೂಜೆ,
ಸಂಜೆ 4.00 ರಿಂದ 7.00 ರವರೆಗೆ ಪ್ರಾರ್ಥನೆ, ಅನುಗ್ರಹ ಭಾಷಣ
ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ: ಶ್ರೀ ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ, ಕಾಶಿಬುಗ್ಗ ಶ್ರೀ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿ, ಶ್ರೀ ಚಂದ್ರಮೌಳೀಶ್ವರ ಸ್ಫಟಿಕ ಲಿಂಗ, ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯ ಶ್ರೀ ವಿದ್ಯಾರಣ್ಯರುಸ್ವಾಮಿಗಳ ಪಂಚಧಾತು ಉತ್ಸವಮೂರ್ತಿ, ಗುರು ಪಾದುಕೆಗಳು, ವಿಶೇಷ ಪೂಜೆ, ಹಾಗೂ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಲಾಯಿತು.
ಶ್ರೀ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿಗಳು 103 ನೇ ವರ್ಷದ ಪ್ರಕತ್ಯ ಮಹೋತ್ಸವದ ನಿಮಿತ್ತ ತಮ್ಮ ದೀಕ್ಷೆ ಪಡೆದ ಗುರುದೇವ ಪೂಜ್ಯ ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯ ಉತ್ತರಾಮ್ನಾಯ ಬದರಿ, ದ್ವಾರಕಾ ಪೀಠದ ಬ್ರಹ್ಮಲೀನ ಶ್ರೀ ಶ್ರೀ ಸ್ವರೂಪಾನಂದ ಸರಸ್ವತಿ ಸ್ವಾಮಿಗಳಿಗೆ ಪೂಜೆ.
13 ಸಂಜೆ 4.00 ರಿಂದ ಉಪನ್ಯಾಸ: ವಿನಾಯಕ ಚವಿತಿ ಮಹೋತ್ಸವದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಧಾರ್ಮಿಕ ಪ್ರಶ್ನೋತ್ತರಗಳು
ಶ್ರೀ ಕಾಶಿಬುಗ್ಗ ವಿಶ್ವೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಅಭಿವೃದ್ಧಿ ಸಮಿತಿ (ರಿ)
ಮತ್ತು ಸಹ
ಕಾಕತೀಯನಗರ ಸಮಾಜ ಜಸ್ರೋದ್ಧಾರ ಪುನರ್ವೈಭವ ಸೇವಾ ಸಮಿತಿ (ರಿ), ಕಾಕತೀಯ ಸಂಸ್ಥಾನಂ,
ಕಾರ್ಯಕ್ರಮದ ವಿವರಗಳಿಗೆ: ಕಾಶಿಬುಗ್ಗ ಮಂದಿರಮು ಶ್ರೀ ಕೊಮ್ಮರಯ್ಯಗಾರು: 98492 62621
https://kakatiyasamsthanam.org/ @ 8762711113, 8500211118,


