Gallery















































































































On the occasion of the Shukla Trayodashi of Bhadrapada, the monthly Shivaratri abhishekam was performed. Special abhishekam was performed for the revered deity of the Kakatiyanagara Empire, Shri Rudreshwara Swamy, and the Chara Pratishtha abhishekam and worship were performed for the Shri Chandramoulishwara Spatika Linga and the Panchadhatu Utsav idol of Jagadguru Shankaracharya Shri Vidyaranya.
చతుర్వేద భాష్యకర్త, విజయనగర సామ్రాజ్య నిర్మాత , కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య , శ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మభూమి ఏకశిలానగరము ఓరుగల్లు లో నిర్మాణము అవ్వబొయే "శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రము - అధిష్ఠానము" లో ప్రతిష్టింపబడే
శ్రీ విద్యారణ్య స్వామివారి పంచధాతు ఉత్సవమూర్తి ,
శ్రీ విద్యారణ్య అధిష్ఠాన దివ్య స్పటిక లింగము ,
శ్రీ విద్యారణ్య పాదుకలుకు,
"చరప్రతిష్ఠా", "రుద్రాభిషేకము", "విశేష క్రమ అర్చన",
శ్రీ వేయి స్తంభాల శ్రీ రుద్రేశ్వర స్వామివారి దేవస్థానం - వరంగల్












